(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.69. అధ్యాయః 069
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కృష్ణేన సశపథం సంస్పర్శనేన పరిక్షితః సముజ్జీవనం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ।
సైవం విలప్య కరుణం సోన్మాదేవ తపస్వినీ।
ఉత్తరా న్యపతద్భూమౌ కృపణా పుత్రగృద్ధినీ॥ 14-69-1(94396)
తాం తు దృష్ట్వా నిపతితాం హతపుత్రపరిచ్ఛదాం।
చుక్రోశ కుంతీ దుఃఖార్తా సర్వాశ్చ భరతాస్త్రియః॥ 14-69-2(94397)
ముహూర్తమివ రాజేంద్ర పాండవానాం నివేశనం।
అప్రేక్షణీయమభవదార్తస్వనవినాదితం॥ 14-69-3(94398)
సా ముహూర్తం చ రాజేంద్ర పుత్రశోకాభిపీడితా।
కశ్మలాభిహతా వీర వైరాటీ త్వభవత్తదా॥ 14-69-4(94399)
ప్రతిలభ్య తు సా సంజ్ఞాముత్తరా భరతర్షభ।
అంకమారోప్య తం పుత్రమిదం వచనమబ్రవీత్॥ 14-69-5(94400)
ధర్మజ్ఞస్య సుతః సంస్త్వం న ధర్మమవబుధ్యసే।
యస్త్వం వృష్ణిప్రవీరస్య కురుషే నాభివాదనం॥ 14-69-6(94401)
పుత్ర గత్వా మమ వచో బ్రూయాస్త్వం పితరం త్విదం।
దుర్మరం ప్రాణినాం వీర కాలే ప్రాప్తే కథంచన॥ 14-69-7(94402)
యాఽహం త్వయా వినాఽద్యేహ పత్యా పుత్రేణ చైవ హ।
మరణం నాభిగచ్ఛామి హతస్వస్తిరకించనా॥ 14-69-8(94403)
అథవా ధర్మరాజ్ఞాఽహమనుజ్ఞాతా మహాభుజః।
భక్షయిష్యే విషం ఘోరం ప్రవేక్ష్యే వా హుతాశనం॥ 14-69-9(94404)
అథవా దుర్భరం తాత యదిదం మే సహస్రధా।
పతిపుత్రవిహీనాయా హృదయం న విదీర్యతే॥ 14-69-10(94405)
ఉత్తిష్ఠ పుత్ర పస్యేమాం దుఃఖితాం ప్రపితామహీం।
ఆర్తాముపప్లుతాం దీనాం నిమగ్నాం శోకసాగరే॥ 14-69-11(94406)
ఆర్యాం చ పశ్య పాంచాలీం సాత్వతీం చ తపస్వినీం।
మాం చ పశ్య సుదుఃఖార్తాం వ్యాధవిద్ధాం మృగీమివ॥ 14-69-12(94407)
ఉత్తిష్ఠ పశ్య వదనం లోకనాథస్య ధీమతః।
పుండరీకపలాశాక్షం పురేవ చపలేక్షణః॥ 14-69-13(94408)
ఏవం విప్రలపంతీం తు దృష్ట్వా నిపతితాం పునః।
ఉత్తరాం తాం స్త్రియః సర్వాః పునరుత్థాపయంత్యుత॥ 14-69-14(94409)
ఉత్థాయ చ పునర్ధైర్యాత్తదా మత్స్యపతేః సుతా।
ప్రాంజలిః పుండరీకాక్షం భూమావేవాభ్యవాదయత్॥ 14-69-15(94410)
శ్రుత్వా స తస్యా విపులం విలాపం పురుషర్షభః।
ఉపస్పృశ్య తతః కృష్ణో బ్రహ్మాస్త్రం ప్రత్యసంహరత్॥ 14-69-16(94411)
ప్రతిజజ్ఞే చ దాశార్హస్తస్య జీవితమచ్యుతః।
అబ్రవీచ్చ విశుద్ధాత్మా సర్వం విశ్రావయజ్జగత్॥ 14-69-17(94412)
న బ్రవీంయుత్తరే మిథ్యా సత్యమేతద్భవిష్యతి।
ఏష సంజీవయాంయేనం పశ్యతాం సర్వదేహినాం॥ 14-69-18(94413)
నోక్తపూర్వం మయా మిథ్యా స్వైరేష్వపి కదాచన।
న చ యుద్ధాత్పరావృత్తస్తథా సంజీవతామయం॥ 14-69-19(94414)
యథా మే దయితో ధర్మో బ్రాహ్మణశ్చ విశేషతః।
అభిమన్యోః సుతో జాతో మృతో జీవత్వయం తథా॥ 14-69-20(94415)
యథాఽహం నాభిజానామి విజయే తు కదాచన।
విరోధం తేన సత్యేన మృతో జీవత్వయం శిశుః॥ 14-69-21(94416)
యథా సత్యం చ ధర్మశ్చ మయి నిత్యం ప్రతిష్ఠితౌ।
తథా మృతః శిశురయం జీవతాదభిమన్యుజః॥ 14-69-22(94417)
యథా కంసశ్చ కేశీ చ ధర్మేణ నిహతౌ మయా।
తేన సత్యేన బాలోఽయం పునః సంజీవతామిహ॥ 14-69-23(94418)
ఇత్యుక్త్వా వాసుదేవోఽథ తం బాలం భరతర్షభ।
`పాదేన కమలాభేన బ్రహ్మరుద్రార్చితేన చ।
పస్పర్శ పుండరీకాక్ష ఆపాదతలమస్తకం॥ 14-69-24(94419)
స్పృష్టమాత్రస్తు కృష్ణేన స బాలో భరతర్షభ।
శనైఃశనైర్మహారాజ ప్రాపద్యత స చేతనాం॥' 14-69-25(94420)
శనైఃశనైర్మహారాజ ప్రాస్పందత సచేతనః॥ ॥ 14-69-26(94421)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి ఏకోనసప్తతితమోఽధ్యాయః॥ 69 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-69-6 ధర్మజస్య సుత ఇతి క.థ.పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.